Thursday, 25 September 2014

ప్రావిణ్య శతకం


ప్రావిణ్య శతకం
ఓ మంచి నరుడా!
21/11/2013
కూపస్థ మండూకములు దశాబ్దకాలమైన, శునకముల పుచ్చము  పుష్కరకాలమైన,
జ్ఞానరహితముగానుండును, నానవిధవక్రముగా నుండును!
త్వం జ్ఞాని అని తలంచు ఏమనుజుడైన జీవితకాలపు అజ్ఞానేనని
వినుచుండా వినిపించు ఓ మంచి నరుడా!

No comments:

Post a Comment